Surprise Me!

Chandrababu Arrest కావడానికి అదే ముఖ్య కారణం - Sajjala Ramakrishna Reddy | Telugu OneIndia

2023-09-09 1 Dailymotion

Sajjala Ramakrishna Reddy about Chandrababu Skill Development Case స్కిల్ స్కాం పకడ్బందీగా జరిగిన నేరం. ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉందనడానికి పక్కా సాక్ష్యాలను సీఐడీ చూపిస్తుంది. రెండేళ్ల కిందటే సీఐడీ కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయింది. అని.. సూపర్ సీఐడీ ఆఫీసర్ తరహాలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకొచ్చారు.

#ChandrababuNaidu
#AndhraPradesh
#GantaSrinivasaRao
#TDP
#SajjalaRamakrishnaReddy
#SkillDevelopmentCase
#YSRCP
#ChandraBabu
#ChandrababuNaiduArrested
#CMjagan

~PR.40~

Buy Now on CodeCanyon